Thursday, July 3, 2008

నా గురించి ...............

వ్యాసం రాసే ఆలోచన కూడా లేదు. కాని దానీ కోసం బ్లాగ్ చేస్తాను అని ఏమాత్రం అనుకోలేదు. ఏమి రాసిన సినమా మాటలు అవుతాయి అనే భయం ఒక పక్కన , రాయాలనే తాపత్రయం మరోపక్క న దహించి వేస్తున్నది. కాని రాయాలనే తాపత్రయం విజయం సాదించింది.
నా జీవితం లో మరిచిపోలేని మనుషులు ఎందరో ఉన్నారు . వారు నాతొ మాటలు నన్ను విజయం దిశగా పయనింప చేసినివి. అలాంటి సంగతుల సముహరామే ఈ బ్లాగ్.

సదా
మురళి మోహన్ లక్కా.